ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం Vs అభిషేక్
హెల్లో!! నాలాగా మీరూ కూడా మణిరత్నం గారి కొత్తసినిమా "రావణ్" (హిందిలో) "విలన్" తెలుగులో కోసం ఎదురుచూస్తున్నారా ?
నెనయితే ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా, సినిమా కధ రామాయణం నుండీ ప్రేరేపింపబడిందని నా ఊహ ! గతంలో కూడా మణిరత్నం తన చిత్రాలు లేదా అందులోని పాత్రలు మన ఇతిహాసల/పురాణాల వలనో ఆదర్శంగా తీసుకుని తీసిన సినిమాలే !! అయితే ఇక ఈ రావణ్ ఎలా ఉంటుందో చూడాలి మరి ?
ఈ చిత్రానికి తెలుగు మరియు తమిల భాషలలో విక్రం కధానాయకుడు కాగా హిందీలో మాత్రం మన జూనియర్ బచ్హన్ అభిషేక్ ... అయితే ఒకే పాత్ర వేరు వేరు నటులు చేసినప్పుడు వారీ మద్య తేడాలని గమనించడం సర్వ సాదారణం కధా అదే ఇక్కడా జరిగింది. ..
ఈ మద్యనే విదుదలయిన ఈ సినిమా తెలుగూ మరియూ హిందీ పోస్టర్లు చూసాక, ఒక చిన్న ధర్మసందేహం కలిగింది . కింద ఆ పోస్టర్లు చూసి సందేహం మీరెవరయిన తీర్చగలరు..
Doubt : ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం or అభిషేక్
అయితే ఇక్కడ మరో సందేహం ఎమిటంటే ఒకే అభినయం ఇద్దరు నటులనుండీ మణిరత్నం ఎందుకు తీసుకోలేదు అన్నది కొసమెరుపు