నా కలల రాణి!పువ్వులలో నవ్వువోనవ్వులలో సిరివో
చీకట్లో వెలుగువో
కొవెల్లో దివ్వెవో
కావ్యంలో కన్యవో
కన్యలలో "కావ్య"వో
తారలలో తళుకువో
మబ్బులలో మెరుపువో
తొలకరిలో జల్లువో
జల్లులలో చినుకువో
కడలిలో ముత్యానివో
ముత్యాల మెరుపువో
నాకళ్ళలో వెలుగువో
నాకన్నీటిలో నీలానివో
సుగంధంలో పరిమళానివో
మల్లెలలో సువాసనవో
కొమ్మల్లో కోయిలవో
హరివిల్లులో రంగువో
గోదావరిలో అలవో
నా నిన్నటి కలవో
నాకోసమే పుట్టి; నాకే తెలియకుండా దాగున్నావా ?
కలలోనే కనిపిస్తూ నన్ను కవ్విస్తున్నావా ??
9 comments:
intaki evara kalala rani memu telusukovacha babu
hey babu, idantha vadhu kani...who is tht gal :)
అమే ఎవరో చెప్పాలంటే నేను ఇంకో కవిత రాయాలి !అప్పుడే చెప్పగలను ..ఎందుకంటే నాకు ఊరు పేరు తెలియని ఉహా సుందరి కధా !
రాఘవేంద్రుడి స్వప్న సుందరిలాగా(పెళ్ళి సందడి) ..నా కలల రాణిని మీరంతా వెతకాలి.
photo lo kanipstundi kada Ishwarya rai
మహేష్ గారు నిజంగానే ఐష్ నా ఒకప్పటి కలల రాణినే అందుకే ఆ ఫొటో ఉంచా!! (కొంచెం దగ్గరగా ఉంది కదా ) ఇప్పుడు పెళ్ళి అయింది కదా అందుకే కొంచం దగ్గరగా ఉన్న ఫొటొ! :)
రేఖ ఐశ్వర్య రాయి లు ఇద్దర్ని మిక్ష్ చేసేసి పెట్టేసవ్ కదా
కళల రాణి అంటే కాతరిన్ కదా
ఐష్ అంటే కలలో కలవరపరిచేది !! నిజమే . కానీ రేఖ కి నాకు అలాంటి పరిచయం ఎమీ లేదండి బ్లాగ్ చిచ్చు గారూ ! కానీ ఆ అమ్మాయి ఫొటో మీరు చెప్పక పరికించి చూస్తే కొంచెం రేఖా కట్స్ కూడా కనిపిస్తున్నాయి.
Really good ...kaanii akkada kalala raani ki badulu kalala raanulu ani unte bagundedemo :) (plural)
Good poetry and nice ice poto
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...