సమైఖ్యాంధ్ర పోరాటం - బెంగుళూరు
Blog link for the same in English : http://krishnababug.blogspot.com/2009/12/samaikya-andhra-rally-bangalore-paper.html ఆంధ్ర రాష్ట్రం లో రగిలిన సమైఖ్యాంధ్ర పోరాటం బెంగులూరు వాతావరణాన్ని సైతం వేడి ఎక్కించింది. ఇక్కడ వివిద రంగాలలొ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఆంధ్రా యువత అంతా కలిసికట్టుగా ఒక్క ఆశయానికై నిలబడ్డారు. యువరక్తం సైతం శాంతం వహిస్తూ మహాత్మ గాంధీ విగ్రహం వద్ద స్థానిక MG Road లో కొవ్వొత్తులు వెలిగించి తమ వేదన వెలిబుచ్చారు, ఎక కంఠంతో వారు "ఒకే బాష - ఒకే రాష్ట్రం " అంటూ నినాదాలు పలికారు. వీరి నిరశనకి నిదర్శనంగా ఈ కింది నినాదాలు పలికారు...
* ఫొట్టి శ్రీరాములూ అమర్ రహే
* తెలుగు వాడి ఆత్మగౌరవం నిలుపుకుందాం - సమైక్య ఆంధ్రని కాపడుకుందాం
* ఒకటే బాష - ఒకటే రాష్ట్రం
* విభజన వద్దు - సమైఖ్యత ముద్దు
* అమ్మ లాంతి ఆంధ్ర ని ముక్కలు చెయ్యొధు.
* డిల్లీ కపట నాటకాలు కట్టి పెట్టాలి
* రాష్ట్రాన్ని విడదీసే రాజకీయ శక్తులు నసించాలి
*తెలుగువారి ఐక్యత వర్దిల్లాలి
Eenadu District edition Dec 13 2009
United Andhra Eenadu Dist
Eenadu Main Dec 13 2009
Samaikya andhra Eenadu Main Saakshi Dec 13 2009
Eenadu Cont ... Dec 13 2009
Eenadu Dist Cont 
3 comments:
Very Nice.
Telugu vadi atma ghosha vinipinchina andariki Thanks..
jai samaikya andhra
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...