చిరంజీవి కి కోడి గుడ్లు - బాలయ్య కి చెప్పులు - జగన్ కి గుడ్లు, చెప్పులు - ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు
ఎర్రటి ఎండల్లో ఎంచక్కా ఏ.సి వేసుకుని ఇంట్లో పడుకోగలిగి కూడా, ఇంకా ఎదో సంపాదించాలి అన్నట్టు తెలిసినా - తెలవక పొయినా, వచ్హినా - రాకపొయినా ఎదో ప్రజల మద్యలోకి వెల్లి మరీ అన్న కోసం ఒకడు, మామ కోసం ఒకడు, తండ్రి కోసం ఇంకొకడు అఖరుకి ఆడపిల్లని ఇచ్హిన పాపానికి సదరు వియ్యంకుని కోసం సైతం చెప్పు దెబ్బలు తినటానికి సిద్దం అవుతున్నారు అంటే వీల్లకి నిజంగా ప్రజల పట్ల ఇంత ప్రెమో లేక వాల్ల వాల్ల బందు గణం అధికారం లోకి వస్తే రాష్త్రాన్ని రాచి రంపాన్న పెడదామనో అర్దం కాని అయొమయ స్థితి లో ప్రజలు బెంబేర్లు ఎత్తుతున్నారు.
ఏ వెర్రి ఓటరు కి ఎమయిందో తెలీదు గాని ఆ నిమిషం లో ఒక్కో నాయకుడుని ఒక్కో లా స్వాగతించారు. ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు తో సరిపొతే అంత కన్నా పెద్ద గాయాలు జీవితం లో మర్చిపొలేనివి గా మన చిరంజీవి గారికి కోడి గుడ్లతోనూ, బాలయ్యకి చెప్పులతోనూ, జగన్ బాబు కి వెరె ఎదో తెలీదు గాని మొత్తానికి ప్రజల సత్కారాలు అందాయి.
"కంద కి లేని దురద చేతి కి వచ్హినట్టు" అసలు నాయకులు పుట్టలో పాములు లాగా పనిచూసుకుంటుంటే అభం - శుభం ఎమీ ఎరుగని మన ప్రియతమ సినీ హీరోలు మాత్రం గోర అవమానాలకి గురి అవ్వటం చాలా బాదాకరం.
పాపం మా జయ ప్రకాశ్ గారు అంత ప్రజ్ఞ - పాటవాలు ఉండి ప్రజలకి మేలు మాత్రమే చెయాలనె ద్రుక్పదం ఉండి కూడా- ధనాన్ని వ్రుదా చెయకుండా; అది కూడా ప్రజలకి ఎదొ ఒక లాగా ఉపయోగపడాలి అని ప్రచారం సైతం రైలు లో కానిచ్హేస్తున్నారు. కనీసం పార్టి మొత్తం కాక పొయినా అయన అయినా గెలుపొందాలని అకాంక్షించే కళ్ళు ఎన్నో!!
ఇకనయినా మన మెధావి నాయకులు అయిన రెడ్డిగారి, బాబు గారి మాటలు వినటం మానేసి మనొళ్ళు, సారీ వాళ్ళ, వాళ్ళ బంధుగణం ఇక నయినా ఎవరి పని వాల్లు చేసుకుంటే చాల బాగుంటుందేమో? కనీసం చెప్పు దెబ్బలు అయినా తప్పుతాయి. మరి మీరు ఎమంటారు ?
ఎన్నికల కోసం ఎన్నో కళ్ళతో సమాన్య ఓటరు తో పాటు గా ఎన్నో పెద్దతలకాయలు కూడా ఎంతో కుళ్ళు తో ఎదురుచూస్తున్నాయి. "ఇల్లు కాలి ఒకడు బాధ పడుతుంటే, ఛుట్ట కి నిప్పు అడిగినట్టుగా ... "ఓటు వెయడానికి ఓటరు బాద పడుతుంటే" తినటానికి తిండి ఇస్తాం, తాగడనికి బీరు ఇస్తాం, చూడటానికి కలర్ టీ.వి ఇస్తాం అంటూ అఖరికి పోలింగు బూతు కి వెల్లటానికి ఆటో కూడా పంపిస్తాం ఎలాగైన వచ్హి మా చేతి మీదో( కాంగ్రెస్ ), మా సైకిలు మీదో( టి.డి.పి ) , మా రైలు మీదో ( పి.అర్.పి ), ,మా పువ్వు మీదనో ( బి జె. పి )లేకపొతే కనీసం మా ఈల మీద( లోక్ సత్తా ) అయినా ఒక గుద్దు గుద్ది వెల్లండి అంటూ కాల్లా వెల్లా పడుతూ పార్టీ నాయకులు వీది కుక్కల్లా తిరుగుతున్నారు.
ఎర్రటి ఎండల్లో ఎంచక్కా ఏ.సి వేసుకుని ఇంట్లో పడుకోగలిగి కూడా, ఇంకా ఎదో సంపాదించాలి అన్నట్టు తెలిసినా - తెలవక పొయినా, వచ్హినా - రాకపొయినా ఎదో ప్రజల మద్యలోకి వెల్లి మరీ అన్న కోసం ఒకడు, మామ కోసం ఒకడు, తండ్రి కోసం ఇంకొకడు అఖరుకి ఆడపిల్లని ఇచ్హిన పాపానికి సదరు వియ్యంకుని కోసం సైతం చెప్పు దెబ్బలు తినటానికి సిద్దం అవుతున్నారు అంటే వీల్లకి నిజంగా ప్రజల పట్ల ఇంత ప్రెమో లేక వాల్ల వాల్ల బందు గణం అధికారం లోకి వస్తే రాష్త్రాన్ని రాచి రంపాన్న పెడదామనో అర్దం కాని అయొమయ స్థితి లో ప్రజలు బెంబేర్లు ఎత్తుతున్నారు.
ఏ వెర్రి ఓటరు కి ఎమయిందో తెలీదు గాని ఆ నిమిషం లో ఒక్కో నాయకుడుని ఒక్కో లా స్వాగతించారు. ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు తో సరిపొతే అంత కన్నా పెద్ద గాయాలు జీవితం లో మర్చిపొలేనివి గా మన చిరంజీవి గారికి కోడి గుడ్లతోనూ, బాలయ్యకి చెప్పులతోనూ, జగన్ బాబు కి వెరె ఎదో తెలీదు గాని మొత్తానికి ప్రజల సత్కారాలు అందాయి.
"కంద కి లేని దురద చేతి కి వచ్హినట్టు" అసలు నాయకులు పుట్టలో పాములు లాగా పనిచూసుకుంటుంటే అభం - శుభం ఎమీ ఎరుగని మన ప్రియతమ సినీ హీరోలు మాత్రం గోర అవమానాలకి గురి అవ్వటం చాలా బాదాకరం.
పాపం మా జయ ప్రకాశ్ గారు అంత ప్రజ్ఞ - పాటవాలు ఉండి ప్రజలకి మేలు మాత్రమే చెయాలనె ద్రుక్పదం ఉండి కూడా- ధనాన్ని వ్రుదా చెయకుండా; అది కూడా ప్రజలకి ఎదొ ఒక లాగా ఉపయోగపడాలి అని ప్రచారం సైతం రైలు లో కానిచ్హేస్తున్నారు. కనీసం పార్టి మొత్తం కాక పొయినా అయన అయినా గెలుపొందాలని అకాంక్షించే కళ్ళు ఎన్నో!!
ఇకనయినా మన మెధావి నాయకులు అయిన రెడ్డిగారి, బాబు గారి మాటలు వినటం మానేసి మనొళ్ళు, సారీ వాళ్ళ, వాళ్ళ బంధుగణం ఇక నయినా ఎవరి పని వాల్లు చేసుకుంటే చాల బాగుంటుందేమో? కనీసం చెప్పు దెబ్బలు అయినా తప్పుతాయి. మరి మీరు ఎమంటారు ?
14 comments:
బాగుంది. దయచేసి టైపింగ్ మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇన్ని అచ్చుతప్పులైతే చదవడం కష్టం.
@కొత్త పాళీ: నాకు తెలుగులో టైపు చేయటం కొంచెం కొత్తగా కొంచెం కష్టంగా ఉంది. ఆయినా కూడా ఇంకా మెరుగుగా టైపు చేయటానికి ప్రయత్నిస్తాను.ఛాలా క్రుతజ్ఞతలు.
No problem, practice makes you perfect. What you said about jP is right. Atleast he must win. Oe there would be no justice in the world.
mail to veeven@gmail.com and request to place your blog in koodali. Send him your url. If you have already done it, then no problem.
బాగా రాశారు, తెలుగు టైపింగ్ మొదట్లో కొరుకుడు పడకపోయినా, అలవాటయ్యాక బాగానే ఉంటుంది. కొంచెం సాధన చేయండి. మీ బ్లాగును కూడలి కి జత చేసారా?
గీతాచార్య గారికి ఇంకా సుజాత గారికి ఛాలా క్రుతజ్ఞతలు.
ఇంకా బ్లాగుని కూడలికి జత ఛేయలేదు అండి. త్వరలోనే జత చేస్తాను. మీ సలహాకి చాలా క్రుతజ్ఞతలు.
మంచి ప్రయత్నం.. ఇప్పడు జిమెయిల్ లో కూడా తెలుగులో రాసే సౌకర్యం ఉంది.. అలవాటు అయ్యేంత వరకు మెయిల్ లో రాసి బ్లాగు లోకి కాపి చేయండి.. తప్పులు తగ్గుతాయి.. రాస్తూ ఉండండి..
తప్పకుండా మురళి గారు.
krishna, even i have some posts in telugu, but not daring to update them in my blog. koncham kastam ga undhi telugu lo type cheyadam..good job..!! will learn frm u anyways..
need justice in india? just kill all bc/sc/st/mala/madigaas
జింబాబ్ గారు, నాకు కూడా రెజర్వెషన్లు పద్దతి అస్సలు నచ్హదు. అగ్రకులాలలో సైతం తిండికి నోచుకోని వారు లేకపొలేదు. అలాంటప్పుడు ఇక సామాజిక న్యాయం పేరుతో ప్రజల్ని ఎందుకు మోసం చెయాలి.ప్రతిభ కి పట్టం కడదాం!!
బాగుంది చాలా బాగా ఎండ కట్టారు...మీరు లోక్ సత్తా గురుంచి మరింత తెలుసు కోవాలంటే...నా బ్లాగ్ చూడండి : www.manasatta.blogspot.com
Justice means not to collaps the catse system, try to make them equal to common people.
GO to villages and have a look what there is going on.
As writers you people show BHUTHALA SWARGAM, but practically situation is different.
there are 90% poor in all SC/ST/BC
but there is noly 10% poor in OC/FC
then there is no ideal policies till now in the world to make everybody happy
SO,
that reservation system which is helping the poor and needy as a great amount let it be for achieving social justice.
Go to Karimnagar villages and ask a dalit for water in a big caste house,
let me know what happend. its not a movie there to give them a beautiful lecture
For thousands of years they are discriminated,Cant you give reservation atleast hundred years to make their lives equal to all.
this is the responsibility to all of us to make dalits lives happy.
Mana mundu tharala vallu vallanu elago peedinchi odincharu, manamu alage chesthe nagarikatha theliyani vallam avutham!!!
Please think about about it!!!
Jai Ho.... OBAMA!!!
సతీష్ చెప్పింది రైటే; రిజర్వేషన్ ఇంకా చాలా కాలం ఉండాలి.కాకపోతే:
1.ఈ రిజవ్వేషన్ శాతం పెరిగి పోతూ ఉంటే, ప్రతిభ కి మిగిలిన రిజర్వ్ తగ్గుతుంది.దాని వల్ల మళ్ళా ఇంబాలెన్స్ వస్తుంది.రిజర్వేషన్లు అమలులో ఉండే చోట,ప్రతిభ తగ్గిపోయే అవకాశమున్నందున్న, అలా జరగకుండా ఉండే విధంగా కొన్ని ఆలోచనలు చేయాలి;జాగ్రత్తలు తీసుకోవాలి (ప్రభుత్వలే లెండి)
2.నిజానికి ప్రతిభకి కావాల్సింది మరిన్ని అవకాశాలు - ప్రతిభ నిరూపించుకోవాడానికి, సంపాదించుకోవడానికి, ఎదగటానికి - ఇక్కడ కూడా ఇంబాలెన్స్ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు.ప్రభుత్వాలు రిజవ్వేషన్ లు పెంచినంత వేగంగా ప్రతిభ కి అవకాశాలు పెంచలేదు.దీని వల్లే వేరే రకమైన ఫ్రస్ట్రేషన్ అభివృద్ది చెందుతుంది.ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నది.చాలా అవకాసాలు ఉన్నాయి; కానీ,మన విద్యావిధనంలోని లోపల వల్ల,బోళ్డు సేల్స్ జాబ్స్ పుట్టాయి,అంతే!పాశ్చాత్యంలో కూడా అంతేటలెండి;నిజానికి మనంత చదువు కూడా అబ్బక,వాళ్ళకి ఉద్యోగాలు చాలా కష్టం(క్రింద/మధ్య వర్గాల్లో).
3.ఏది ఏమైనా, వెనక బడ్డ వాళ్ళని ముందుకు తీసుకు రావటం అంటే అర్ధం, ముందున్న వాళ్ళన్ని ఎదగనీకుండా ఆపటం,లేక వాళ్ళని వెనక్కి తోసేయడం కాదన్నది క్లియర్ గా స్టేట్ చేసుకొని ఆలోచిస్తే అభివృద్ధి మెరుగుగా ఉంటుంది.
రిజర్వేషన్లు ఓ రెండు తరాలకో, ఓ తరానికో పొందిన వాళ్ళు స్వచ్చందంగా దాన్ని వదులుకొని మిగిలిన తమ వర్గం వారికి చేయూతనివ్వాలని కోరుకున్న వ్యక్తులూ నాకు తెలుసు.ఇలాంటి వాలంటరీ నెస్ ని కనీసం గుర్తించి,అభినందించటం చేయాలి. మన లెక్కల్లో సైతం, ఇలా వదులుకుంటున్నది ఇంత మంది అనేది పరిగణలో ఉంచుకోవాలి.లేకపోతే, ప్రతిభలో పోటీ పడుతున్న మనుషులు ఎక్కువ ఔతుంటారు; రిజర్వేషన్లో మనుషుల నాణ్యత - ఆయా వర్గాలకి న్యాయం చేయడం అటుంచి,మొత్తం వ్యవస్థకే చేటు ఔతుంది.ఎందుకంటే,అప్పుడు పరిస్థితి "ప్రతిభ లేని వారికే పట్టం తొందరగా వస్తుంది" అనిపించవచ్చు.ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా రాలేదు;కానీ వచ్చింది అని తెలుసుకోవటానికి, రిజర్వేషన్ ల వాడకం, స్వచ్చందగా వదులుకొంటున్న వారి గణనం అవసరమేమో అని నా అభిప్రాయం.
ప్రభుత్వంలో ప్రతిభ ఉంది అనేది కూడా లెక్కల్లో తెలియటం అవసరం - ఈ వాక్యం అర్ధం "రిజర్వేషన్ లో వచ్చిన వారికి ప్రతిభ ఉండదు" అని కాదు.అలా వచ్చిన వారు, మేమిప్పుడు ప్రతిభావంతలము - మమ్మల్ని అలా గుర్తించండి అనే ఆత్మవిశ్వాసాన్ని ,పనిలోనూ,లెక్కల్లోనూ చూపించడం.అందుకని స్వచ్చంద విరమణలని లెక్కపెట్టుకోవాలి.
ఏది ప్రతిభ అనేది చాలా పెద్ద ప్రశ్న.దానికంటే,రిజర్వేషన్ ఉంచుకోవటం చాలా ఈజీ!ప్రతిభకి పట్టం కట్టే ప్రైవేటు రంగంలో దేన్ని ప్రతిభ అంటారో మీకు తెలుసా!?
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...