ఎదో తెలియని అవేశం, అందులొనే అనందం.ఆనందాన్ని పంచుకుంటెనే దానికర్ధం. ఆ కవితలలో ఘాటు అప్పుడప్పుడు నషాలానికి అంటి కుదురుగా కుర్చోనివ్వటం లేదు.మనసులో అలలు అనే అలోచనలకి సైతం ఉవ్వెత్తున లేచే కెరటం అంత ఊపు నివ్వాలంటే అది నావరకూ శ్రీ శ్రీ కవితలే !!!
తెలుగు తెలిసిన వారు మాత్రం ఆ పైన ఇచ్హిన లింక్ క్లిక్ చేయగలరు.
2 comments:
బ్లాగట మంటే వాగటం మాత్రమే కాదు ...
బతకటమే.. బ్లాగటమంటే.. మంచిని పంచడం.. బాగును కోరడం..
ఓ బ్లాగులో చదివాను. మీతో పంచుకుంటున్నాను.
చాలా బాగా చెప్పారు బుజ్జి గారు. మంచిని పంచాలి అన్న ఒకే ఒక్క ఉద్దెశ్యం నా ఈ రాతలకి కారణం.
ఎందుకు రాస్తున్నా ?
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...